Agriculture Lands & Farmlands for Sale in Warangal, Hanamkonda | Warangal Property Hub
Find verified Agricultural, Farm & Industrial Land with clear property details, trusted locations and professional assistance.
Agriculture Land for Sale in Warangal: వ్యవసాయ భూమి పెట్టుబడితో సురక్షితమైన భవిష్యత్తు
Real Estate Industry లో అన్ని రకాల Investments కంటే వ్యవసాయ భూమి (Agriculture Land Purchase) పై పెట్టే పెట్టుబడి అత్యంత సురక్షితమైనది మరియు దీర్ఘకాలంలో భారీ లాభాలను తెచ్చిపెట్టేది. తెలంగాణలోనే ప్రముఖ Educational మరియు Industrial Hubగా ఎదుగుతున్న Warangal పరిసర ప్రాంతాలలో నేడు Farm Lands మరియు Agri Lands Purchase చేయడానికి Investors విపరీతమైన ఆసక్తి చూపిస్తున్నారు. ఒకవేళ మీరు కూడా వరంగల్ చుట్టుపక్కల తక్కువ ధరలో Clear Title ఉన్న వ్యవసాయ భూమి కోసం చూస్తుంటే, 'Warangal Property Hub' మీకు అత్యంత నమ్మకమైన Land deals అందించడానికి సిద్ధంగా ఉంది.
Warangal లో Agriculture Lands కొనడానికి బెస్ట్ ఏరియాలు
గూగుల్‌లో agriculture land for sale near me అని సెర్చ్ చేసినప్పుడు వరంగల్ ట్రై-సిటీస్ (Warangal, Hanamkonda, Kazipet) పరిసర గ్రామీణ ప్రాంతాలలో ఎన్నో బెస్ట్ ఆప్షన్స్ కనిపిస్తాయి. ప్రస్తుతం Warangal - Hyderabad National Highway పరిసర ప్రాంతాలు, Karimnagar Highway వైపు ఉన్న గ్రామీణ ప్రాంతాలు, నర్సంపేట రోడ్, మరియు కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ (KMTP) చుట్టుపక్కల లొకేషన్లు, Mulugu Highway, Khammam Highway, Agriculture Land Investmentకు చాలా Demand ఉన్న ఏరియాలు. ఈ ప్రాంతాలలో భూగర్భ జలాలు సమృద్ధిగా ఉండటంతో పాటు రవాణా సదుపాయాలు చాలా బాగున్నాయి. ఇక్కడ ఫ్యూచర్ గ్రోత్ చాలా బాగుంటుంది. భవిష్యత్తులో వెంచర్లు (Plots Layouts) వేయడానికి లేదా వీకెండ్స్ గడపడానికి అందమైన Farm House నిర్మించుకోవడానికి ఇవి పక్కాగా సరిపోతాయి.
Agriculture Land కొనేటప్పుడు గమనించాల్సిన ముఖ్య Legal విషయాలు
Agriculture Land Purchase అనేది పెద్ద మొత్తంతో కూడుకున్నది, కాబట్టి Land final చేసే ముందు కస్టమర్లు కొన్ని ప్రాథమిక మరియు Technical విషయాలను తప్పనిసరిగా Verify చేసుకోవాలి:
- ధరణి రికార్డులు (Bhu Bharathi Portal Verification): భూమి యొక్క యజమాని వివరాలు, విస్తీర్ణం పక్కాగా ధరణి (Bhu Bharathi Portal) లో ఆన్లైన్ రికార్డుల ప్రకారం మ్యాప్ అయి ఉన్నాయో లేదో లేటెస్ట్ పహాణీ (Pahani) మరియు పట్టాదార్ పాస్ బుక్ (Pattadar Passbook) వివరాల ద్వారా సరిచూసుకోవాలి.
- NALA కన్వర్షన్ ఎలిజిబిలిటీ: ఒకవేళ మీరు ఆ భూమిని భవిష్యత్తులో ఇళ్ల స్థలాలుగా మార్చాలనుకుంటే, అది NALA (Non-Agricultural Land Assessment) చట్టం ప్రకారం ల్యాండ్ కన్వర్షన్ (వ్యవసాయేతర భూమిగా మార్పిడి) చేయడానికి వీలుగా ఉందో లేదో ముందే చెక్ చేసుకోవాలి. ఆ తర్వాతే KUDA లేదా DTCP Layout Approval కోసం Apply చేసుకోవడానికి వీలవుతుంది.
- సరిహద్దులు మరియు ఈసీ (Boundaries & EC): Land title స్పష్టంగా ఉందో లేదో తెలుసుకోవడానికి 30 సంవత్సరాల Link documents మరియు EC (Encumbrance Certificate) తప్పనిసరిగా Verify చేయాలి. అలాగే సరిహద్దులు స్పష్టంగా ఉన్నాయో లేదో క్షేత్రస్థాయిలో పరిశీలించడం ఉత్తమం.
Warangal Property Hub ని ఎందుకు ఎంచుకోవాలి?
గత 20 సంవత్సరాలకు పైగా Warangal Real Estate Marketలో పారదర్శకమైన సేవలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సంస్థ 'Warangal Property Hub'. మా వెబ్‌సైట్ లో ప్రదర్శించే ప్రతి లిస్టింగ్‌ను మా ఎక్స్‌పర్ట్స్ టీమ్ స్వయంగా విజిట్ చేస్తుంది. Link documents, Title deed and EC పూర్తిగా Check చేసిన తర్వాతే క్లీన్ ప్రాపర్టీలను కస్టమర్ల ముందుకు తెస్తాము. మా సంస్థ అన్ని రకాల ప్రాపర్టీ లావాదేవీలలో పూర్తి పారదర్శకతను పాటిస్తుంది. కస్టమర్ల Budget and Land Value ను బట్టి కమిషన్ ఉంటుంది. 1.5 కోట్లలోపు ల్యాండ్ లావాదేవీలపై 2% కమిషన్, మరియు 1.5 కోట్ల కంటే ఎక్కువ విలువైన బిగ్ ఇన్వెస్ట్‌మెంట్స్ పై 1% కమిషన్ సర్వీస్ ఛార్జ్ పద్ధతిని మాత్రమే మేము పాటిస్తాము. ఎలాంటి హిడెన్ ఛార్జీలు ఉండవు.
ఈరోజే మీ Land investment plan చేసుకోండి!
Warangal పరిసరాలలో Land Rates చాలా వేగంగా పెరుగుతున్నాయి. ఆలస్యం చేయకుండా ఇప్పుడే సరైన భూమిని ఎంచుకుని మీ investment ను సురక్షితం చేసుకోండి. మా వెబ్‌సైట్‌లోని Latest Agriculture Land / Farm Land listings చూడండి. మీకు నచ్చిన Landను ప్రత్యక్షంగా చూడటానికి (Free Site Visit) లేదా Documentation కు సంబంధించిన ఉచిత సలహాల కోసం ఏమాత్రం సంకోచించకుండా ఈరోజే మా 'Warangal Property Hub' టీమ్‌ను సంప్రదించండి!
Frequently Asked Questions for Agriculture Lands
1. Warangal పరిసర ప్రాంతాలలో Agriculture Land కొనే ముందు ఏ Legal documents check చేయాలి?
అగ్రికల్చర్ ల్యాండ్ కొనే ముందు ధరణి (Bhu Bharathi Portal) లో లేటెస్ట్ పహాణీ (Pahani) మరియు పట్టాదార్ పాస్ బుక్ (Pattadar Passbook) వివరాలు సరిచూసుకోవాలి. ల్యాండ్ టైటిల్ స్పష్టంగా ఉందో లేదో తెలుసుకోవడానికి 30 సంవత్సరాల లింక్ డాక్యుమెంట్లు మరియు EC (Encumbrance Certificate) తప్పనిసరిగా వెరిఫై చేయాలి.
2. వరంగల్ లో వ్యవసాయ భూమి కొనుగోలు చేయడానికి బ్యాంక్ లోన్ సదుపాయం లభిస్తుందా?
సాధారణంగా వ్యవసాయ భూములపై కమర్షియల్ హోమ్ లోన్స్ లభించవు. కానీ జాతీయ బ్యాంకుల నుండి అగ్రీ-లోన్స్ (Agri Loans) లేదా ల్యాండ్ పర్చేజ్ స్కేమ్స్ (Land Purchase Schemes) ద్వారా లోన్ పొందే అవకాశం ఉంటుంది. దీనికి ప్రాపర్టీ టైటిల్ క్లియర్‌గా ఉండాలి మరియు మీ ఆదాయ వనరులు పక్కాగా ఉండాలి.
3. ప్రస్తుతం Warangal చుట్టుపక్కల ఫార్మ్ ల్యాండ్ లేదా అగ్రీ ల్యాండ్ ఇన్వెస్ట్‌మెంట్‌కు ఏ ఏరియాలు బెస్ట్?
ప్రస్తుతం Warangal - Hyderabad National Highway పరిసర ప్రాంతాలు, Karimnagar Highway వైపు ఉన్న గ్రామీణ ప్రాంతాలు, నర్సంపేట రోడ్, మరియు కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ (KMTP) చుట్టుపక్కల లొకేషన్లు, Mulugu Highway, Khammam Highway, అగ్రికల్చర్ ల్యాండ్స్ ఇన్వెస్ట్‌మెంట్‌కు చాలా డిమాండ్ ఉన్న ఏరియాలు. ఇక్కడ ఫ్యూచర్ గ్రోత్ చాలా బాగుంటుంది.
4. Warangal Property Hub ద్వారా వ్యవసాయ భూమి కొంటే సర్వీస్ ఛార్జ్ లేదా కమిషన్ ఎంత ఉంటుంది?
మా సంస్థ అన్ని రకాల ప్రాపర్టీ లావాదేవీలలో పూర్తి పారదర్శకతను పాటిస్తుంది. కస్టమర్ల బడ్జెట్ మరియు భూమి విలువను బట్టి కమిషన్ ఉంటుంది. 1.5 కోట్లలోపు విలువైన ల్యాండ్ లావాదేవీలపై 2% కమిషన్, మరియు 1.5 కోట్ల కంటే ఎక్కువ విలువైన ప్రాపర్టీలపై 1% కమిషన్ సర్వీస్ ఛార్జ్ పద్ధతిని అమలు చేస్తాము.
5. వ్యవసాయ భూమిని ఫ్యూచర్‌లో ప్లాట్లుగా మార్చడానికి ఎలాంటి అనుమతులు అవసరం అవుతాయి?
అగ్రికల్చర్ ల్యాండ్‌ను వెంచర్‌గా మార్చాలంటే ముందుగా NALA (Non-Agricultural Land Assessment) చట్టం ప్రకారం ల్యాండ్ కన్వర్షన్ (వ్యవసాయేతర భూమిగా మార్పిడి) చేయించుకోవాలి. ఆ తర్వాతే KUDA లేదా DTCP లేఅవుట్ అప్రూవల్స్ కోసం అప్లై చేసుకోవడానికి వీలవుతుంది.