Venture Listings in Hanamkonda, Warangal & Kazipet

Explore available venture listings with location, plot, pricing, approval and other important property details.

Found 2 Available listings.
Ventures farm land plot for sale in chilpur gutta
₹5,999 (per Sq. Yd.)

Farm House Open Plots for Sale in Chilpur Gutta, ChinnaPendyala

📍 Chilpur Gutta, Chinnapendyala, Station Ghanpur
🆔 Property ID: P098272
Min Plot Size: 180 Sq. Yd. Total Plots: 300 Venture: 23 Acres
Ventures Prakruthi Shikara
₹15,999 (per Sq. Yd.)

Prakruthi Shikara

📍 Yadadri Bhongir Collectorate, Just Beside Vivera Hotel Backside, Bhongir, Warangal to Hyderabad Highway
🆔 Property ID: P466290-01
Min Plot Size: 183 Sq. Yd. Total Plots: 450 Venture: 92 Acres
View all Open Plots
మా Website Update చేస్తున్నందున అన్ని ప్లాట్స్ ఈ పేజీ లో కనబడవు. కాబట్టి ఈ బటన్ ను ప్రెస్ చెయ్యడం ద్వారా అన్ని ప్రాపర్టీస్ ను చూడవచ్చు.

KUDA & DTCP Approved layouts లో పెట్టుబడితో సురక్షితమైన భవిష్యత్తు

సొంతంగా ఒక స్థలం కొనుక్కోవడం అనేది భవిష్యత్తులో మన ఆర్థిక ఎదుగుదలకు బలమైన పునాది. ముఖ్యంగా Telangana లోనే రెండో అతిపెద్ద Financial, IT, Logistics and Educational Hub‌గా వేగంగా విస్తరిస్తున్న వరంగల్ ట్రై-సిటీస్ (Warangal, Hanamkonda, Kazipet) పరిధిలో Open Plots or Ventures లో ఇన్వెస్ట్ చేయడం అత్యంత లాభదాయకమైన నిర్ణయం. ఇక్కడ IT Corridors, Textile parks, and Connectivity roads వేగంగా వస్తుండటంతో Real Estate market‌లో plot లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఒకవేళ మీరు కూడా Warangal పరిసరాలలో Best Price లో ప్లాట్ కోసం వెతుకుతుంటే, 'Warangal Property Hub' మీ కలల investment‌ను తక్కువ ధరలో వెతకడంలో మీకు పూర్తి Help అందిస్తుంది.

Warangal లోని KUDA & DTCP Approved layouts

ప్రస్తుతం Warangal, Hanamkonda, Kazipet నగరాలు చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాలతో కనెక్ట్ అవుతూ Outer Ring Road (ORR) వైపు చాలా వేగంగా విస్తరిస్తున్నాయి. మీరు గూగుల్‌లో plots for sale near me లేదా New ventures in warangal అని సెర్చ్ చేసినప్పుడు మెరుగైన లొకేషన్లలో ఎన్నో KUDA Approved layouts మరియు DTCP Approved layouts అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా Hanamkonda, Warangal, Kazipet ప్రాంతాలలోని Karimnagar Highway, Hyderabad Highway, Mulugu Highway, Khammam Highway, Narsampet Road and Outer Ring Road (ORR) చుట్టు ప్రక్కల ప్రాంతాలలోని ఉన్న సరికొత్త KUDA Approved layouts, RERA Approved layouts మరియు DTCP Layouts Ventures investment‌కు మరియు House Construction కు అత్యంత అనుకూలమైనవి. ఈ వెంచర్లలో 60, 40 మరియు 33 అడుగుల బిటి (BT) Roads, CC Roads, Underground drainage system, Electrical power lines, Overhead water tank, Compound wall తో కూడిన security, Street lights and Children's Park కొరకు కేటాయించిన Open space developments వసతులు సిద్ధంగా ఉన్నాయి.

Ventures లో Plots కొనుగోలు చేసేటప్పుడు గమనించాల్సిన ముఖ్య విషయాలు

Open plot అనేది మీ జీవితకాల కష్టం. అందుకే మార్కెట్లో దొరికే ఏ నకిలీ ప్రకటనలను నమ్మి మోసపోకుండా, Layout final చేసే ముందు కస్టమర్లు కొన్ని కీలకమైన Technical విషయాలను verify చేసుకోవాలి:

Warangal Property Hub ని ఎందుకు ఎంచుకోవాలి?

గత 20 సంవత్సరాలకు పైగా Warangal Real Estate Industry లో విశ్వసనీయమైన సేవలను అందిస్తున్న ఏకైక ప్లాట్‌ఫారమ్ 'Warangal Property Hub'. మార్కెట్‌లో వస్తున్న ప్రతీ plots for sale in Warangal లేదా New ventures లిస్టింగ్‌ను మా నిపుణుల బృందం స్వయంగా పరిశీలిస్తుంది. Developer లేదా Owner‌తో నేరుగా మాట్లాడి Legal documents, Link Properties మరియు EC verify చేసిన తర్వాతే వెబ్‌సైట్‌లో ఉంచుతాము. మా వద్ద మీ Budget‌కు తగినట్లుగా 150, 200, 300 చదరపు గజాల (Sq.Yards) Open plots చాలా ఉన్నాయి.

మా సంస్థ అన్ని రకాల ప్రాపర్టీ లావాదేవీలలో పూర్తి పారదర్శకతను పాటిస్తుంది. కరెక్ట్ మార్కెట్ వాల్యూస్ ప్రకారం 1.5 కోట్లలోపు విలువైన ప్లాట్లపై 2% కమిషన్, మరియు 1.5 కోట్ల కంటే ఎక్కువ విలువైన ఇన్వెస్ట్‌మెంట్స్ పై 1% కమిషన్ సర్వీస్ ఛార్జ్ పద్ధతిని అమలు చేస్తాము. ఎలాంటి హిడెన్ ఛార్జీలు ఉండవు.

ఈరోజే మీ Dream Venture ను Visit చేయండి!

వరంగల్ ట్రై-సిటీస్ లో plot ల ధరలు రోజురోజుకూ విపరీతంగా పెరుగుతున్నాయి. ఆలస్యం చేయకుండా ఇప్పుడే సరైన ప్రాంతంలో Invest చేసి మీ భవిష్యత్తును సురక్షితం చేసుకోండి. మా వెబ్‌సైట్‌లోని Latest open plots / ventures listing లను బ్రౌజ్ చేయండి. మీకు నచ్చిన ప్లాట్‌ను ప్రత్యక్షంగా చూడటానికి (Free Site Visit) లేదా Documentation సంబంధిత ఉచిత సలహాల కోసం ఏమాత్రం సంకోచించకుండా ఈరోజే మా 'Warangal Property Hub' టీమ్‌ను సంప్రదించండి!

Frequently Asked Questions for Open Plots & Ventures

1. Warangal పరిసర ప్రాంతాలలో కొత్త Ventures లో Open Plots కొనేటప్పుడు ఏ అనుమతులు తప్పనిసరిగా ఉండాలి?

Warangal, Hanamkonda, Kazipet పరిధిలోని Ventures లో Open Plots కొనుగోలు చేసేటప్పుడు అవి కచ్చితంగా KUDA Approved layouts, లేదా DTCP Approved layouts ఫైనల్ లేఅవుట్ అనుమతులు కలిగి ఉండాలి. వీటితో పాటు సదరు venture కి Telangana RERA Approved layouts Registration number ఉందో లేదో ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి.

2. Warangal Property Hub ద్వారా Venture Plots కొనుగోలు చేస్తే Bank Loan సదుపాయం లభిస్తుందా?

అవును, లభిస్తుంది. మా వెబ్‌సైట్‌లో లిస్ట్ చేసే ప్రతి Gated Community Venture మరియు Open Plots కి సంబంధించిన KUDA Approved layouts లేదా DTCP Approved layouts ఫైనల్ కాపీ, Link Documents మరియు Clear Title పక్కాగా ఉంటాయి. అందువల్ల SBI, HDFC, LIC లాంటి ప్రముఖ బ్యాంకుల నుండి Open Plot Loans సులభంగా మంజూరవుతాయి.

3. ప్రస్తుతం Warangal లో Investment‌కు మరియు త్వరగా House కట్టుకోవడానికి ఏ Ventures బెస్ట్?

Hanamkonda, Warangal, Kazipet ప్రాంతాలలోని Karimnagar Highway, Hyderabad Highway, Mulugu Highway, Khammam Highway, Narsampet Road and Outer Ring Road (ORR) చుట్టు ప్రక్కల ప్రాంతాలలోని ఉన్న సరికొత్త KUDA Approved layouts మరియు RERA Approved layouts, DTCP Layouts Ventures investment and ఇల్లు నిర్మించుకొనుటకు అనుకూలమైనవి.

4. KUDA & DTCP Approved Layout లలో Plots కొంటే Warangal Property Hub సర్వీస్ ఛార్జ్ లేదా కమిషన్ ఎంత తీసుకుంటుంది?

మా సంస్థ అన్ని రకాల ప్రాపర్టీ లావాదేవీలలో పూర్తి పారదర్శకతను పాటిస్తుంది. కరెక్ట్ మార్కెట్ వాల్యూస్ ప్రకారం 1.5 కోట్లలోపు విలువైన ప్లాట్లపై 2% కమిషన్, మరియు 1.5 కోట్ల కంటే ఎక్కువ విలువైన ఇన్వెస్ట్‌మెంట్స్ పై 1% కమిషన్ సర్వీస్ ఛార్జ్ పద్ధతిని అమలు చేస్తాము.

5. Gated Community Ventures లో సాధారణంగా ఎలాంటి డెవలప్‌మెంట్స్ మరియు వసతులు ఆశించవచ్చు?

ప్రామాణికమైన KUDA Approved layouts మరియు DTCP Approved layouts వెంచర్లలో 40 మరియు 33 అడుగుల బిటి (BT) Roads, underground drainage system, electrical power lines, overhead water tank, and compound wall తో కూడిన security, Street lights and Children's Park కొరకు కేటాయించిన Open space developments ఉంటాయి.