Open Plots for Sale in Hanamkonda, Warangal & Kazipet
Find 100% Verified KUDA & DTCP Approved Open Plots with Clear Title & Bank Loan Assistance.
229 Sq Yards KUDA Approved West Facing Open Plot for Sale in Bhattupally, Kazipet
229 Sq Yards KUDA Approved East Facing Open Plot for Sale in Kadipikonda, Kazipet
200 Sq Yards South Facing Open Plot for Sale in Waddepally, Hanamkonda
230 Sq Yards East and North Facing Open Plot for Sale in Bollikunta, Warangal
410 Sq Yards South Facing Commercial Open Plot for Sale Khammam Bypass, Warangal
183 Sq Yards West Facing Open Plot for Sale on Khammam Highway, Warangal
183 Sq Yards West Facing KUDA Approved Open Plot for Sale in Mamnoor, Warangal
103 Sq Yards South Facing Open Plot for Sale in Reddy Palem, Warangal
145 Sq Yards North Facing Open Plot for Sale in Reddy Palem, Warangal
180 Sq Yards South Facing Open Plot for Sale in Reddy Palem, Warangal
150 Sq Yards West Facing Open Plot for Sale in Nirup Nagar, Hanamkonda
234 Sq Yards East Facing Commercial Open Plot for Sale in Mamnoor, Warangal
133 Sq Yards East Facing Open Plot for Sale on Arepally Road, Hanamkonda
400 Sq Yards East Facing Open Plot for Sale on Mulugu Road, Hanamkonda
200 Sq Yards East Facing Open Plot for Sale on Arepally Road, Hanamkonda
3329 Sq Yards Commercial Open Land for Sale in Chinnapendyala, Warangal to Hyderabad Highway
240 Sq Yards East Facing KUDA Approved Layout Plot for Sale on Nakkalapally, Warangal
217 Sq Yards North Facing Open Plot for Sale in Nirup Nagar, Hanamkonda
125 Yards South Facing Open Plot for Sale in Niroop Nagar, Hanamkonda
292 Sq Yards East and West Facing Open Plot for Sale in Waddepally, Hanamkonda
100 Sq Yards West Facing Open Plot for Sale in NirupNagar, Hanamkonda
192 Sq Yards North Facing Open Plot for Sale in NirupNagar, Hanamkonda
240 Sq Yards East Facing Open Plot for Sale in West City, Kazipet
200 Sq Yards East Facing Open Plot for Sale in Diesel Colony, Kazipet
300 Sq Yards East Facing Open Plot for Sale in Gopalpur, Hanamkonda
600 Sq Yards East Facing Open Plot for Sale in Gopalpur, Hanamkonda
251 Sq Yards West and South Facing Open Plot for Sale in Reddy Colony, Hanamkonda
102 Sq Yards East Facing Open Plot for Sale in Nirupnagar, Hanamkonda
323 Sq Yards North and West Facing Open Plot for Sale in Kadipikonda, Kazipet
311 Sq Yards West Facing Open Plot for Sale in JyothiRaophule Colony, Hanamkonda
200 Sq Yards East Facing KUDA Approved Open Plot for Sale in Madikonda, Kazipet
315 Sq Yards East Facing Open Plot for Sale in Adalath, Subedari, Hanamkonda
196 Sq Yards South Facing Open Plot for Sale in Yadava Nagar cross, Hanamkonda
110 Sq Yards South Facing Open Plot for Sale in Reddy Puram Road, Hanamkonda
160 Sq Yards North Facing Open Plot for Sale in Shiva Nagar, Warangal
157 Sq Yards West Facing Open Plot for Sale in Gopalpur, Hanamkonda
535 Sq Yards East Facing Open Plot for Development in Erragattu Gutta, Hanamkonda
161 Sq Yards East Facing Open Plot for Sale Near Ursu Gutta, Warangal
990 Sq Yards North Facing Open Plot for Sale in Hunter Road, Hanamkonda
660 Sq Yards North Facing Open Plot for Sale in Subedari, Hanamkonda
330 Sq Yards North Facing Open Plot for Sale in Prakash Reddy Pet, Hanamkonda
200 Sq Yards South Facing Open Plot for Sale in Bheemaram, Hanamkonda
200 Sq Yards West Facing KUDA Approved Open Plot for Sale in Somidi, Kazipet
351 Sq Yads East Facing Commercial Open Plot for Sale on ORR, Gopalpur, Hanamkonda
340 Sq Yards East Facing acing Open Plot for Sale in Hasanparthy, Hanamkonda
283 Sq Yards East Facing Open Plot for Sale in Madikonda, Kazipet
277 Sq Yards KUDA Approved South Facing Open Plot for Sale Beside Outer Ring Road, Kazipet
238 Sq Yards KUDA Approved Open Plot for Sale on ORR, Kazipet | Below 33 Lakhs
300 Sq Yards KUDA approved East and South Facing Open Plot for Sale on Madikonda ORR, Kazipet
600 Sq Yards East Facing Open Plot for Sale on Arepally Road, Warangal
195 Sq Yards South Facing Open Plot for Sale in Reddy Puram, Hanamkonda
240 Sq Yards North and South Facing Open Plot for Sale in Bheemaram, Hanamkonda
192 Sq Yards West Facing Open Plot for Sale in Madikonda, Kazipet | Below 30 Lakhs budget
218 Sq Yards West Facing Open Plot for Sale in KU Bypass Road, Hanamkonda
326 Yards East and North Facing Open Plot for Sale Beside ORR, Hanamkonda | Under 40 Lakhs
163 Sq Yards East and North Facing Open Plot for Sale Beside Outer Ring Road, Hanamkonda | Under 20 Lakhs
163 Sq Yards North Facing Open Plot for Sale Beside ORR, Hanamkonda | Under 20 Lakhs Budget
102 Sq Yards East Facing Open Plot for Sale in Reddy Puram, Hanamkonda | Under 10 Lakhs
100 Sq Yards South Facing Open Plot for Sale in Rangashaipet, Warangal | Under 20 lakhs
100 Sq Yards West Facing Open Plot for Sale in Gopalpur, Hanamkonda | Under 30 Lakhs
150 Sq Yards East Facing Open Plot for Sale in Arepally, Mulugu Highway | Under 15 Lakhs
133 Sq Yards West Facing Open Plot for Sale at 100 Feet Road, Hanamkonda | Under 54 Lakhs
166 Sq Yards Open Plot for Sale in Lotus Colony, Hanamkonda
300 Sq Yards East Facing Open Plot for Sale in Hunter Road, Hanamkonda
150 Yards East Facing Open Plot for Sale in Lotus Colony, KUC Road, Hanamkonda
233 Sq Yards East Facing Open Plot for Sale in Karunapuram, Pedda Pendyala | KUDA Approved
266 Sq Yds West Facing Open Plot for Sale at Arepally, Relief Hospital Road, Hanamkonda | KUDA Approved
300 Sq Yards North Facing Open Plot for Sale in Mucherla Junction | KUDA Approved
133 Sq Yds West Facing Open Plot for Sale in Lotus Colony, KU Bypass Road, Hanamkonda | LRS Proceedings
750 Sq Yards East Facing Commercial Open Plot for Sale in Madikonda, Kazipet
268 Sq Yards East Facing Open Plot for Sale on Bhattupally Road, Warangal | 48 Lakhs
220 Sq Yards East Facing Open Plot for Sale in Somidi, Kazipet | KUDA Approved
300 Sq Yards Open Plot for Sale in NGOs Colony Road, Hanamkonda
200 Sq Yds East Facing Plot in Waddepally, Hanamkonda | KUDA Approved
366 Sq Yards East & North Facing Open Plot for Sale in New Shayampet, Hanamkonda
Open Plot for Sale Near Mamnoor Airport, Gadepally, Warangal | 248 Sq Yds
215 Yards Open Plot for Sale in Arepally Road, Hanamkonda
Warangal, Hanamkonda, Kazipet లలో Open Plots: Real Estate Investment కు సరైన సమయం ఇదేనా?
తెలంగాణలో హైదరాబాద్ తర్వాత అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలలో వరంగల్ ట్రై-సిటీస్ (Warangal, Hanamkonda, Kazipet) మొదటి వరుసలో ఉన్నాయి. ఐటీ కారిడార్లు, టెక్స్టైల్ పార్కులు, అంతర్జాతీయ విద్యాసంస్థలు మరియు మెరుగైన రవాణా సదుపాయాల వల్ల ఇక్కడి Real Estate Market ఊహించని వేగంతో దూసుకుపోతోంది. ఇలాంటి తరుణంలో వరంగల్ పరిధిలో ఒక ఓపెన్ ప్లాట్ (Open Plot) కొనుగోలు చేయడం అనేది కేవలం ఒక ఆస్తి సంపాదన మాత్రమే కాదు, మీ భవిష్యత్తు తరాలకు ఒక బలమైన ఆర్థిక భరోసా.
ట్రై-సిటీస్‌లో ఓపెన్ ప్లాట్ల డిమాండ్‌కు ముఖ్య కారణాలు
Warangal, Hanamkonda, Kazipet ప్రాంతాలు ఒకదానితో ఒకటి కలిసిపోతూ మెట్రో సిటీ తరహాలో రూపాంతరం చెందుతున్నాయి. National Highway (NH 163) కనెక్టివిటీ, Outer Ring Road (ORR) ప్రతిపాదనలు మరియు గ్రేటర్ వరంగల్ పరిధిలో పెరుగుతున్న జనాభా కారణంగా Open Plots మరియు Gated Community Venture లకు డిమాండ్ భారీగా పెరిగింది. Hanamkonda పరిసర ప్రాంతాలు విద్యా మరియు వ్యాపార కేంద్రాలుగా మారగా, Kazipet రైల్వే జంక్షన్ మరియు వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ వల్ల Industrial Hubగా ఎదుగుతోంది. Warangal Mamnoor లో Airport పనులు చక చకా జరగడం వల్ల ఈ ఏరియాలో Open Plot లకు మంచి డిమాండ్ వచ్చింది. మరొక ప్రక్క Warangal Greenfield Highway కారణంగా ఆ ఏరియాలోని Open Plot ల ధరలకు రెక్కలొచ్చాయి. Greater Warangal City నుండి ఇతర ముఖ్య పట్టణాలకు వెళ్లే Hyderabad Highway, Khammam Highway, Karimnagar Highway, Mulugu Highway, Narsampet Highway లలో కూడా Open Plot Purchase చెయ్యడం వల్ల Future Appreciation బాగుంటుంది. అందుకే ఇక్కడ ప్లాట్ కొంటే కొన్ని సంవత్సరాల వ్యవధిలోనే మీ పెట్టుబడికి రెట్టింపు రిటర్న్స్ (ROI) వచ్చే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.
Open Plot కొనే ముందు కస్టమర్లు గమనించాల్సిన కీలక విషయాలు
Real Estate Industry లో పెట్టుబడి పెట్టేటప్పుడు ఎంత లాభం వస్తుంది అనే దానికంటే, మనం కొనే భూమి ఎంత సురక్షితమైనది అనేది చాలా ముఖ్యం. ప్రస్తుతం మార్కెట్లో ఎన్నో Venture లు అందుబాటులో ఉన్నప్పటికీ, వాటి Legal Status చెక్ చేసుకోవడం అత్యవసరం. కస్టమర్లు ప్రధానంగా కింది విషయాలను జాగ్రత్తగా పరిశీలించాలి:
- అప్రూవల్స్ (Approvals): మీరు కొనే Open Plot కచ్చితంగా DTCP లేదా KUDA (Kakatiya Urban Development Authority) Layout Approval కలిగి ఉందో లేదో సరిచూసుకోవాలి.
- క్లియర్ టైటిల్ (Clear Title): సదరు భూమికి సంబంధించిన లింక్ డాక్యుమెంట్లు మరియు ఈసీ (Encumbrance Certificate) పక్కాగా ఉండాలి. ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేని ప్లాట్లను ఎంచుకోవడం సురక్షితం.
- Future Development: ఆ ఏరియాలో రాబోయే 3 నుండి 5 ఏళ్లలో రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు మరియు కరెంట్ వంటి కనీస సదుపాయాలు ఎలా ఉండబోతున్నాయో ముందే అంచనా వేయాలి.
మీ కలల Plot కోసం 'Warangal Property Hub' ఎందుకు బెస్ట్ ఛాయిస్?
Real Estate కొనుగోళ్లు, అమ్మకాలలో నమ్మకానికి మరో పేరుగా నిలిచిన 'Warangal Property Hub', గత 20 ఏళ్లుగా Warangal Tri-Cities ప్రజలకు నిరంతర సేవలను అందిస్తోంది. మార్కెట్లోని నకిలీ ప్రకటనలు, మోసపూరిత వెంచర్ల నుండి కస్టమర్లను కాపాడుతూ, 100% Verified, Legal Clearance ఉన్న Open Plot లను మాత్రమే మా వెబ్సైట్లో లిస్ట్ చేస్తాము. మా వద్ద మీ బడ్జెట్‌కు తగ్గట్టుగా, తక్కువ ధరలో వచ్చే Investment Lands నుండి Premium Residential Plot ల వరకు ఎన్నో ఆప్షన్స్ అందుబాటులో ఉన్నాయి.
మా ప్రత్యేకత ఏమిటంటే, ఇక్కడ కొనుగోలుదారులు మరియు అమ్మకందారుల మధ్య పూర్తి పారదర్శకత ఉంటుంది. Legal Documentation నుండి Registration ప్రక్రియ పూర్తయ్యే వరకు మా నిపుణుల బృందం మీకు అడుగడుగునా తోడుగా ఉంటుంది. ఎటువంటి పొరపాటు లేకుండా, కస్టమర్ల జీవితకాల కష్టార్జితానికి పూర్తి రక్షణ కల్పించడమే మా ప్రథమ కర్తవ్యం.
ఈరోజే సరైన నిర్ణయం తీసుకోండి!
భూమి విలువ రోజురోజుకూ పెరుగుతుందే తప్ప ఎన్నడూ తగ్గదు. Warangal, Hanamkonda, Kazipet లలో ఇప్పుడే సరైన ప్రాంతంలో Open Plot Purchase చేసి మీ భవిష్యత్తును సురక్షితం చేసుకోండి. మా వెబ్‌సైట్‌లోని Latest Open Plot Listingలను పరిశీలించండి, మీకు నచ్చిన ప్రాపర్టీని ఎంచుకోండి. Free Consultation లేదా Site Visit కోసం ఏమాత్రం సంకోచించకుండా ఈరోజే మా 'Warangal Property Hub' టీమ్‌ను సంప్రదించండి!
Frequently Asked Questions for Open Plot Purchase
1. Warangal, Hanamkonda, Kazipet పరిధిలో Open Plot Purchase చేసే ముందు ఏ Approvals check చేయాలి?
Warangal, Hanamkonda, Kazipet పరిధిలో Plot Purchase చేసే ముందు అది కచ్చితంగా KUDA (Kakatiya Urban Development Authority) లేదా DTCP అప్రూవ్డ్ లేఅవుట్ అవునా కాదా అని సరిచూసుకోవడం చాలా ముఖ్యం. ఒక వేళ Approval లేని Layout లో Open Plot Purchase చేస్తే LRS Proceedings వచ్చిన ప్లాట్ ను కొంటే ఎటువంటి risk లేకుండా ఉండవచ్చు.
2. Warangal Property Hubలో List చేసే Open Plot లు Legal గా సురక్షితమేనా?
అవును, Warangal Property Hub లో మేము 100% Verified Properties లను మాత్రమే ప్రదర్శిస్తాము. మా 20+ సంవత్సరాల అనుభవంతో, ప్రతి Plot యొక్క Link documents, Clear Title మరియు EC లను మా Legal team పూర్తిగా పరిశీలించిన తర్వాతే వెబ్సైట్లో లిస్ట్ చేస్తాము.
3. వరంగల్ ట్రై-సిటీస్‌లో ప్రస్తుతం Open Plot investments కు ఏ ప్రాంతాలు Best?
ప్రస్తుతం Warangal–Hyderabad National Highway పరిసరాలు, Karimnagar Highway వైపు ఉన్న హన్మకొండ ఏరియాలు, కాజీపేట Railway వ్యాగన్ ఫ్యాక్టరీ పరిసర ప్రాంతాలు మరియు రాబోయే Outer Ring Road (ORR) కనెక్టివిటీ ఉన్న లొకేషన్లు, Kakatiya Mega Textile Park (KMTP), Warangal Mamnoor Airport ప్రాంతాలు, Open plot Investment కు బెస్ట్ ఛాయిస్.
4. Warangal Property Hub ద్వారా Open Plot Purchase చేస్తే సర్వీస్ ఛార్జ్ లేదా కమిషన్ ఎంత ఉంటుంది?
మా సేవలకు సంబంధించి మేము పూర్తి పారదర్శకమైన కమిషన్ స్ట్రక్చర్‌ను పాటిస్తాము. 1.5 కోట్లలోపు విలువైన ప్రాపర్టీ లావాదేవీలపై 2% కమిషన్, మరియు 1.5 కోట్ల కంటే ఎక్కువ విలువైన ప్రాపర్టీలపై 1% కమిషన్ సర్వీస్ ఛార్జ్ పద్ధతిని అమలు చేస్తాము.
5. Open Plot Purchase చేసేటప్పుడు Legal documentation మరియు Registration ప్రాసెస్‌లో మీరు help చేస్తారా?
ఖచ్చితంగా చేస్తాము. కేవలం Plot చూపించడమే కాకుండా, Legal document ల Verification దగ్గరి నుండి, Sale deed preparation మరియు Registration process విజయవంతంగా పూర్తయ్యే వరకు మా నిపుణుల బృందం మీకు అడుగడుగునా ఉచితంగా Legal support అందిస్తుంది.