240 Sq Yards North and South Facing Open Plot for Sale in Bheemaram, Hanamkonda
Property Highlights
- Corner Plot
- LRS Full Paid
- Very Near by Karimnagar Road
Property Details
Location
Chinthagattu Camp Backside, Bheemaram, Hanamkonda
Nearby Localities
This property is conveniently located near Hasanparthy, Karimnagar Highway and Chinthagattu.
About This Property
Hanmakonda Bheemaramలో 240 Sq. Yards North & South Facing Open Plot అమ్మకానికి ఉంది. ఈ property Chinthagattu Camp backside లో ఉండి, Karimnagar Highwayకి చాలా దగ్గరగా ఉంటుంది. Residential house నిర్మించుకోవడానికి అలాగే future investment కోసం కూడా అనుకూలమైన locationలో ఈ plot ఉంది.
ఈ plotకు North & South facing ఉండటం ప్రత్యేకమైన advantage. LRS Full Paid కావడంతో documentation పరంగా అవసరమైన ప్రక్రియలో Warangal Property Hub team పూర్తి assistance అందిస్తుంది. Site visit నుంచి documentation, purchase process వరకు మేమే పూర్తి help చేస్తాము.
Bheemaramలో Chinthagattu Camp backside, Karimnagar Highwayకు చాలా దగ్గరగా 240 Sq. Yards open plot కోసం చూస్తున్నవారికి ఈ propertyని ఎంచుకోవచ్చు. ఈ plot ₹30,00,000 ధరకు అందుబాటులో ఉంది. మరిన్ని వివరాలు, exact location మరియు site visit కోసం 9346629046 కి call చేయండి.